కాంగ్రెస్లో సమూల మార్పులు చేపట్టాలని 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడంపై సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా మండిపడ్డారు. నాయకత్వ మార్పుల కోసం తొందరేమీ లేదని, ఆకాశం ఊడిపడుతోందన్న పరిస్థితులు లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సమస్యను పార్టీ అధినేత్రి సోనియాకే వదిలివేయాలని సూచించారు.