ఇదే మీ బ్యాంక్ అకౌంట్ ని యాక్టివేట్ చేసేందుకు సులువైన మార్గం. మీరు బ్యాంక్ సిబ్బందికి మీ అకౌంట్ యాక్టివేట్ చేసేందుకు గాను ఒక మెయిల్ చెయ్యాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యూమెంట్స్ ని అందించాలి. కొన్ని బ్యాంక్స్ కి అయితే నేరుగా వెళ్లి ఫామ్ ఫిల్ చేసి డాక్యూమెంట్స్ ని అందిస్తే చాలు. తిరిగి మీ అకౌంట్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు.