గత ఐదు రోజులుగా ప్రతిరోజు భారతదేశంలో 75 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో రోజుకి 16వేలు, ఆంధ్ర ప్రదేశ్ లో 10వేలు, కర్ణాటకలో 8-9వేల చొప్పున ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 35,000 కరోనా పాజిటివ్ నమోదు అవుతుండటంతో దేశంలో 75వేలకు పాజిటివ్ సంఖ్య చేరుకుంటుంది.