గుజరాత్ రాష్ట్రం సూరత్ లో కొవిడ్ కేర్ సెంటర్ లో కరోనాకి చికిత్సపొందుతున్న 95 ఏళ్ల జ్యోతిబిన్ ఆదివారం రోజు వ్యాధి నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.