కరోనా పాజిటివ్ వచ్చిన 40 సంవత్సరాల వ్యక్తి జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్లో నివాసం ఉంటున్నాడు. కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ శివారులో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులు చికిత్సకి రూ.53వేల బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. దీనితో హోం ఐసోలేషన్లో ఉన్నాడు. కరోనా బిల్లు కడుతుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి