మీ సొంత ఇంటి కల దీనితో సాధ్యం. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అందిస్తోంది. అయితే కొనుగోలు చేయాలని భావించే వారు సెప్టెంబర్ 1 నుంచే బుకింగ్ ని కూడా చేసుకోవచ్చు. పెద్దగా మీకు ఖర్చు కూడా అయిపోదు. కేవలం రూ.3.5 లక్షలకే వచ్చేస్తుంది. దీనితో మీరు కొత్త ఇంటిని పొందొచ్చు. యూపీ మాదిరిగా ప్రధాన పట్టణాల్లో ఇళ్లను నిర్మించి తక్కువ ఆదాయం కలిగిన వారికి అందిస్తే ప్రయోజనం కలుగుతుంది.