మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బేతుల్ జిల్లాలో చిచోళి గ్రామంలో భర్త భైయాలాల్ తాగొచ్చి భార్య సునీతని చంపి.. మళ్లీ బతికించాలి అని ఆవు పేడలో కప్పెట్టాడు. ఐతే వాసన రావడంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు భైయాలాల్ ని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.