ఆంధ్ర ప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు వ్యవసాయ, అనుబంధ సేవలు అందించడమే ప్రధాన అజెండగా పనిచేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు ఆదేశించారు