తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ఒకటో డివిజన్ కార్పొరేటర్‌పై కైకొండాయిగూడెం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. యువకుడి మరణానికి సదరు ప్రజాప్రతినిదే కారణంటూ.. అతని కారుకు నిప్పంటించారు.