సునీల్ బాటలోనే మరికొందరు పార్లమెంట్ అభర్ధులు టీడీపీనే వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. చాలా పార్లమెంట్ స్థానాల్లో నేతలు కూడా టీడీపీలో యాక్టివ్గా ఉండటం లేదు. వీరు కూడా జంప్ అయిపోవచ్చని ప్రచారం జరుగుతుంది.