అసలు వైసీపీ అధికారంలో ఉందా? ప్రతిపక్షంలో ఉందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఇంకా బాబే సీఎం అనుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అసలు వారి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు జరుగుతుంటే బాబుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.