ఏపీ రాజధానిగా అమరావతిని నిలబెట్టాలని చంద్రబాబు కలలు కన్న మాట వాస్తవం. దీనిలో ఎలాంటి తప్పులు దొర్లాయనే విషయం.. కుల పరంగా ఎవరు లబ్ధి పొందారనే విషయాలను పక్కన పెడితే.. ఏపీకి అత్యున్నత రాజధానిని ఏర్పాటు చేయాలని మాత్రం బాబు స్వప్నించారనే అంశం మాత్రం నిజం.