``జగన్ ప్రభుత్వంపై మనం పోరాటం చేస్తున్నాం. కానీ, ప్రజలు వాటిని పాజిటివ్‌గా తీసుకోవడం లేదు. గతంలో ఇసుక విషయంలో వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు రావడం లేదు. మన పంథాను మార్చుకుంటే మంచిది``-ఇదీ చంద్రబాబుకు తమ్ముళ్లు ఇచ్చిన సలహా.