ఉగ్రవాదులు మారేందుకు అవకాశం కల్పించిన భారత ఆర్మీ.. ఉగ్రవాదులు తల్లిదండ్రులతో మాట్లాడించినప్పటికీ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో.. అక్కడే ఎన్కౌంటర్ చేసి మట్టుబెట్టాయి భారత బలగాలు.