పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పుట్టిన రోజు జరుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్నిసార్లు సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజులు జరపడం అలవాటు చేశారన్నారు.