పెళ్లైన వారానికే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని ఏలూరుకు చెందిన యువతికి ఈ నెల 23న వివాహం జరగ్గా.. భర్త అనుమానంతో వేధిస్తున్నాడు అన్న కారణంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్లో పేర్కొంది ఆ యువతి.