ఏపీఎస్ఆర్టీసీ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు టిఎస్ ఆర్టీసీ కి లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఏపీకి మరిన్ని సర్వీసులను పునరుద్ధరించు కోవాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక దీనిపై తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.