హైదరాబాద్ నగరంలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు ఆటోడ్రైవర్లు. అమ్మమ్మ ఇంటికి బయలు దేరిన బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి మరునాడు వదిలేశారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.