అస్సాం రాష్ట్రానికి చెందిన రూబెల్ అలీ, రాజీబ్ అలీ స్నేహితులు ప్రకాశం జిల్లా కు వలస ఉంటున్నారు. ఇక్కడే రూబెల్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహితుడి భార్య పై కన్నేసిన రాజీబ్.. అడ్డుగా ఉన్న స్నేహితున్ని దారుణంగా హత్య చేసాడు.