మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జనసైనికుల మరణం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన రామ్ చరణ్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.