సెప్టెంబర్ 2, 2009న రోజున గురించి విజయమ్మ తన మాటల్లో తెలిపారు. ఇంత వర్షాలు పడుతున్నప్పుడు ఎందుకు.. రేపో ఎల్లుండో వెళ్లొచ్చు కదా అన్నాను. ‘పైలెట్ వద్దంటే చేయగలిగింది ఏముంది. వెనక్కి తిరిగి వస్తాను. అపాయింట్మెంట్లు ఉండవు కాబట్టి అందరం కూర్చుందాంలే’ అని నవ్వుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి బయల్దేరారని తెలిపారు.