దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు భారీ ఆఫర్ ని ఇస్తోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చెయ్యాలంటే చౌక వడ్డీ రుణం అందిస్తోంది. దీనితో మీరు కారుని కొనుక్కోవచ్చు. గ్రీన్ కార్ లోన్ స్కీమ్ పేరుతో అందుబాటులో ఉంచింది.