ప్రస్తుతం సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ కి..ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కి తీసుకు వచ్చే అవకాశం ఉంది అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో భారీ షాక్ తగిలింది.