కరోనా వైరస్ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని త్వరలో దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.. ఈ పథకంలో భాగంగా మొదటగా 35 వేల కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.