కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన... చేసిన విధ్వంసాలు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం, కరోనా కేసులు మరణాలు, జీడిపి పడిపోవడం, రాష్ట్రాలకు జీఎస్టీ కట్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇవన్నీ మోడీ విధ్వంసాలు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.