ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ డిప్యూటీ తాహసిల్దార్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. ఇంకా ఎవరెవరు లంచం తీసుకుంటున్నారు అనే విషయం పై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.