కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులమంటూ కొందరు వ్యక్తులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసి రూ. 14 లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసుల ఆరుగురు నిందితులను తీసుకోగ.. పరారీలో మరో ఇద్దరు ఉన్నారు. 80 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు.