ఎస్బిఐ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఇప్పటి నుంచి బాలన్స్ ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా కస్టమర్లు అందరూ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.