తన గొప్ప పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర, ఇందిరమ్మ పేరుతో బడుగు జీవులకు ఇళ్లు, ఫీజు రాయితీతో విద్యార్థులకు భరోసా, ఆరోగ్యశ్రీతో పునర్జన్మ ప్రదాత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.