కేంద్రం విడుదల చేసిన ఒక గణాంకం ప్రకారం ఆత్మ నిర్భర్ భారత్ ఆహార భద్రత పథకం కింద వలస కార్మికులకు కేటాయించిన 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పొందే వారిలో కేవలం 33 శాతం లబ్ధిదారులు మాత్రమే ప్రయోజనం పొందారని విశ్లేషకులు వెల్లడించారు.