అణగారిన వర్గాల ఆకలి తీర్చిన అన్నదాతగా..కర్షకుల కష్టాలు కనుమరుగు చేసిన కుషీవలుడిగా... కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చులేకుండా అందించిన అపర సంజీవుడిలా.. న్నత విద్యను ఉచితంగా అందించిన ఉన్నతుడిగా ఎల్లకాలం జనహృదయాల్లో కీర్తించబడుతున్నారు.