కాంగ్రెస్ పార్టీలో కమ్మ నాయకురాలు సుంకర పద్మశ్రీ అయితే ఓ రేంజ్లో జగన్ని టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. అమరావతి ఉద్యమం మొదలైన దగ్గర నుంచి ఈమె బాగా యాక్టివ్గా ఉంటున్నారు.