ఆరోపణల్లో ఎంత నిజముందో లేదో తెలుసుకోకుండా కొందరు కొత్త టీడీపీ నేతలు జగన్ని తిట్టేస్తే తాము హైలైట్ అయిపోతామని భావిస్తున్నారు. ఇటీవల కొందరు కార్యకర్తలు బాగా హైలైట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.