రెండోసారి రేపల్లె నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడకుండా, చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ ముందుకెళుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయన పార్టీ మారడం ఖాయమని బాగా ప్రచారం జరిగింది. కానీ అనగాని మాత్రం పార్టీ మారే అవకాశాలు లేవని తెలుస్తోంది.