కృష్ణ జిల్లా మైలవరంలో యువతను చితక్కొట్టిన పోలీసులు.. మద్యం బాటిల్స్  తీసుకెళ్తున్నారని ఆరోపణ..ప్రభుత్వం అనుమతితోనే తీసుకెళ్తున్న పోలీసులు దాడి చేసారని వాపోతున్నయువకులు..