రైతులు వాడే విద్యుత్‌కు స్మార్ట్ మీటర్లు పెడతామని సీఎం జగన్ సమీక్షలో వెల్లడించారు. అంతేకాదు, రైతులు తమ విద్యుత్ బిల్లులను చెల్లించాలని, తర్వాత ప్రభుత్వం ఆయా బిల్లులకు సంబంధించిన మొత్తాలను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందని అన్నారు.