యువ రైతులు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసుకునేందుకు 3.75 లక్షలు ప్రోత్సాహకాన్ని అందించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని http://soilhealth.dac.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. అంతేకాకుండా 1800 180 1551 నెంబర్ కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.