హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు.. కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉండే చంద్ర నారాయణ ఇంట్లో దొంగతనానికి పాల్పడి నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దీనిపై చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.