భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒంటరి మహిళ పై కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. ప్రేమ పెళ్లి అంటూ నమ్మించి రహస్యంగా కాపురం పెట్టి చివరికి గర్భవతిని చేసి మొహం చాటేశాడు. ప్రియుడి మోసాన్ని తట్టుకోలేకపోయిన మహిళ ఎనిమిది నెలల గర్భవతి గా ఉన్నప్పటికీ తిండితిప్పలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఇక అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని సదరు మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.