గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్య సహచర వాలెంటీర్ తో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య సహచార వాలింటీర్ అత్తమామలు కారణం అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.