ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే కూడా ఇది పదిరెట్లు ఎక్కువగా కరోనా వైరస్‌ను వ్యాప్తించెందించగలదని తేల్చారు. దీంతో కొవిడ్ -19 మ్యుటేషన్ జరుగుతున్నది అనే ఊహాగానాలకు ఇది బలం చేకూర్చింది.బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం... ‘డీ614జీ’ అనే జన్యువు ఒక క్లస్టర్‌లోని 45 కేసులలో కనీసం మూడు కేసులలో ఉన్నట్లు గుర్తించారు.