విశాఖ మన్యంలోని మారుమూల గ్రామామైన తోకారాయి లో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉన్నట్టుండి శరీరం మొత్తం వాచిపోయి అస్వస్థతకు గురై వారం రోజులలో ఇద్దరు చిన్నారులు మహిళలు చనిపోయారు. వెంటనే అధికారులు స్పందించి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు గ్రామస్తులు.