తమ్ముడు భార్యతో అన్న అక్రమ సంబంధానికి తెరలేపిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తమ సుఖానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో సొంత తమ్ముడిని స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చివరికి నిజం బయటపడడంతో కటకటాల పాలయ్యారు నిందితులు.