రక్తికట్టించే విధంగా కొనసాగే పబ్జి మొబైల్ గేమ్ అందరికీ అందుబాటులో ఉండటం వలనే భారతదేశంలో బాగా పాపులర్ అయ్యిందని తెలుస్తోంది. తాజా బ్యాన్ తో పబ్జి ప్రియులు ఆల్టర్నేటివ్ గేమ్స్ వెతుక్కునే పనిలో పడిపోయారు.