ప్రైవేటు స్కూలు యాజమాన్యం మొత్తం ఫీజులో 50 శాతం చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఇస్తాం అంటున్నారు. కట్టకపొతే క్లాసు నుంచి డిస్కనెక్ట్ చేస్తాం అని అంటున్నారు.