మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ సర్వీసులను లాంచ్ చెయ్యడం జరిగింది. కంపెనీ హైదరాబాద్, పూణే నగరాల్లో ఈ సేవలు పైలెట్ ప్రాజెక్ట్ కింద అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్ స్కీమ్‌లో భాగంగా కస్టమర్లు స్విఫ్ట్, డిజైర్, విస్తారా బ్రెజా, ఎర్టిగా, బాలెనో, సియాజ్ వంటి మోడళ్లను లీజ్‌కు తీసుకోవ్వచ్చని కంపెనీ పేర్కొంది.