ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 76 శాతం మంది ప్రజలు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.