అమరావతి : సమాజంలో చెడు ధోరణిలకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులపై నిషేధం విధిస్తూ... ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం.