చైనా కరోనా సమయాన్ని అదునుగా భావించి వివిధ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తుంది అంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఈ కోవలోకే వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.