చైనా ఇస్తున్న స్టేట్మెంట్లు ఎంతో కామెడీ గా మారిపోతున్నాయి. ఎప్పుడు దబాయిస్తూ సరిహద్దుల్లో వ్యవహరించే చైనా ప్రస్తుతం.. బేరసారాలకు దిగుతూ మా దేశ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు దయచేసి వెనక్కి వెళ్ళండి అంటూ విన్నపాలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.